Skip to main content

Posts

ఇంటిగుట్టు పాటల పుస్తకం1958

ఇంటిగుట్టు
Recent posts

భక్త ప్రహ్లాద 1967 పాటల పుస్తకం

భక్త ప్రహ్లాద 1967 భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన  ప్రహ్లాదునిని  కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1931, మరియు 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా  ఎస్.వి. రంగారావు ,  ప్రహ్లాదుడిగా రోజారమణి , ప్రహ్లాదుడి తల్లిగా  అంజలీ దేవి  నటించారు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.

శ్రీ కృష్ణ పాండవీయం

  శ్రీ కృష్ణ పాండవీయం ఈ చిత్రంతో ఎన్.టి. రామారావు పేరు దర్శకునిగా మొదిటి సారి వెండితెర మీద కనిపించింది. గతంలో సీతారామ కల్యాణం, గులేబకావలి కథ సినిమాలకు దర్శకత్వం వహించినా, దర్శకుని పేరు క్రెడిట్స్ లో వేయలేదు.  ఎన్.టి.రామారావు శ్రీకృష్ణ, దుర్యోధన పాత్రలను అపూర్వంగా పోషించారు. కాదు ఆ పాత్రలలో ఇమిడి పోయారు. కె.ఆర్.విజయ రుక్మిణి పాత్రలో ముగ్ధమనోహరంగా ఉంటుంది. గతంలో సి.ఎస్.ఆర్., లింగమూర్తి శకుని పాత్రను పోషించారు. వారి పాత్రధారణకు భిన్నంగా ధూళిపాల ఈ చిత్రంలో శకుని పాత్రను పోషించారు. శకుని పాత్ర ధారణకు ధూళిపాల కొత్త ఒరవడిని సృష్టించారు. జరాసంధునిగా ముక్కామల, శిశుపాలునిగా రాజనాల, రుక్మిగా కైకాల సత్యనారాయణ పాత్రలలో జీవించారు. మిగిలిన నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు. భారత కథలో భాగవత కథ రుక్మిణీ కల్యాణాన్ని జోడించారు. ఐతే అది అతికినట్టు కాకుండా సహజంగా ఇమిడి పోయింది. కంటిన్యూటి ఎక్కడా చెడలేదు. మయసభ సెట్టింగ్ చాలా భాగుంటుంది. భారీ సెట్టింగ్.ఆ సెట్టింగ్ గురించి ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునే వారట. ఆ సెట్ విజయ వాహిని స్టూడియోలో వేసేరట. ఆ ఫ్లోర్ లో ఎవ్వరినీ అనుమతించే...

Bharath ane nenu lyrics

Ram Sagi: Bharat ane Nenu పల్లవి: దేవదారుశిల్పంల మెరిసిపోయె ప్రియురాల ఓ వసుమతి ఒ ఓవసుమతి ప్రేమకవితల షల్లీల మారిపోయా నీవల్ల ఓ వసుమతి ఒ ఓవసుమతి ప్రపంచమేలు నాయకా ఇదేగనీకు తీరిక మనస్సుదోచుకుంది నీపోలికా పదేపదే పనే అరీమరీ అలాగఉండక పెదాలతీపి చూడగరాఇకా దరికిచేరవ సోకులహార్మోనిక ||దేవదారు|| చరణం 1⃣ ఆసూరీడుతోటి మంతనాలుచేయనా మాట్ లాడి చందమామమనసు మార్చనా నారోజుకున్న గంటలన్ని పంచనా నీకోసం ఓ విమానమంత పల్లకీనిచూడనా ఆగ్రహాలుదాటి నీతొజర్ని చేయనా రోదసీని కాస్త రొమాంటిక్ గ మార్చనా నీకోసం మెరుపుతీగల హారాలల్లి జగనుకొకటి కానుకచెయ్యనా బాలవిల్లుని ఉంగరమల్లె మలిచినీకొన వేలికి తొడిగేనా ||దేవదారు|| ఒలె ఒలె ఒలె ఒలె వసుమతి ఒయ్యారి వసుమతి అయ్యయ్యొ అడిగిలోపె ఇచ్చినావె అనుమతి నువ్వెనాకు వెయ్యికోట్ల బహుమతి పరుగు పరుగు పరుగుతీసి దరికిరావె శ్రీమతి చరణం 2⃣ ఓప్రశాంతమైన దీవినేను వెతకనా అందులోన చిన్నపూలమొక్కనాటనా దానికేమో నీపేరుపెట్టి పెంచనా ప్రేమతో నీపెదాలముద్ర బొమ్మలాగచెయ్యనా నామెళ్ళోనదాని లాకెటల్లి వేయనా మాటిమాటికది ముద్దుముచ్చటాడగ గుండెతో ప్రతొకజన్మలముందేపుట్టి ప్రేమిక...

Maharshi

Ram Sagi: Maharshi 👉 Inspirational song👈 సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపటం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా లోకమే బానిసై చేయదా ఊడిగం శాసనం దాటటం శఖ్యమా నా పదగతిలో ఏ ప్రతిఘట...

ఆదర్శ కుటుంబం లిరిక్స్

https://www.saavn.com/p/album/telugu/Aadarsa-Kutumbam-1969/JpW3TvCCtNI_ ఆదర్శ కుటుంబం
విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం ‘ షాడో’ టీజర్ విడుదలైంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.  యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో వెంకీ డాన్ పాత్రపోషిస్తున్నారు.   కంత్రి, బిల్లా, శక్తి చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రధారులుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈచిత్రంలో మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ, శ్రీకాంత్ సరసన మధురిమ నటిస్తోంది.  నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్‌, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్‌, రావురమేష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. http://youtu.be/F4GznCvAGoc