Ram Sagi:
Bharat ane Nenu
Bharat ane Nenu
పల్లవి:
దేవదారుశిల్పంల మెరిసిపోయె ప్రియురాల ఓ వసుమతి ఒ ఓవసుమతి
ప్రేమకవితల షల్లీల మారిపోయా నీవల్ల
ఓ వసుమతి ఒ ఓవసుమతి
ప్రపంచమేలు నాయకా ఇదేగనీకు తీరిక
మనస్సుదోచుకుంది నీపోలికా
పదేపదే పనే అరీమరీ అలాగఉండక
పెదాలతీపి చూడగరాఇకా
దరికిచేరవ సోకులహార్మోనిక
||దేవదారు||
ప్రేమకవితల షల్లీల మారిపోయా నీవల్ల
ఓ వసుమతి ఒ ఓవసుమతి
ప్రపంచమేలు నాయకా ఇదేగనీకు తీరిక
మనస్సుదోచుకుంది నీపోలికా
పదేపదే పనే అరీమరీ అలాగఉండక
పెదాలతీపి చూడగరాఇకా
దరికిచేరవ సోకులహార్మోనిక
||దేవదారు||
చరణం 1⃣
ఆసూరీడుతోటి మంతనాలుచేయనా
మాట్ లాడి చందమామమనసు మార్చనా
నారోజుకున్న గంటలన్ని పంచనా
నీకోసం
ఓ విమానమంత పల్లకీనిచూడనా
ఆగ్రహాలుదాటి నీతొజర్ని చేయనా
రోదసీని కాస్త రొమాంటిక్ గ మార్చనా
నీకోసం
మెరుపుతీగల హారాలల్లి జగనుకొకటి
కానుకచెయ్యనా
బాలవిల్లుని ఉంగరమల్లె మలిచినీకొన
వేలికి తొడిగేనా ||దేవదారు||
మాట్ లాడి చందమామమనసు మార్చనా
నారోజుకున్న గంటలన్ని పంచనా
నీకోసం
ఓ విమానమంత పల్లకీనిచూడనా
ఆగ్రహాలుదాటి నీతొజర్ని చేయనా
రోదసీని కాస్త రొమాంటిక్ గ మార్చనా
నీకోసం
మెరుపుతీగల హారాలల్లి జగనుకొకటి
కానుకచెయ్యనా
బాలవిల్లుని ఉంగరమల్లె మలిచినీకొన
వేలికి తొడిగేనా ||దేవదారు||
ఒలె ఒలె ఒలె ఒలె వసుమతి
ఒయ్యారి వసుమతి
అయ్యయ్యొ అడిగిలోపె ఇచ్చినావె అనుమతి
నువ్వెనాకు వెయ్యికోట్ల బహుమతి
పరుగు పరుగు పరుగుతీసి దరికిరావె శ్రీమతి
ఒయ్యారి వసుమతి
అయ్యయ్యొ అడిగిలోపె ఇచ్చినావె అనుమతి
నువ్వెనాకు వెయ్యికోట్ల బహుమతి
పరుగు పరుగు పరుగుతీసి దరికిరావె శ్రీమతి
చరణం 2⃣
ఓప్రశాంతమైన దీవినేను వెతకనా
అందులోన చిన్నపూలమొక్కనాటనా
దానికేమో నీపేరుపెట్టి పెంచనా
ప్రేమతో
నీపెదాలముద్ర బొమ్మలాగచెయ్యనా
నామెళ్ళోనదాని లాకెటల్లి వేయనా
మాటిమాటికది ముద్దుముచ్చటాడగ
గుండెతో
ప్రతొకజన్మలముందేపుట్టి ప్రేమికుడిలా నీతోరాన
బ్రహ్మచారికి రిక్వెస్టుపెట్టి మరొకలోకం మనకై అడిగైనా||దేవదారు||

Bharat Ane Nenu
ముసలితాతా ముడతముఖం మురిసిపోయెనే
గుడిసిపాకా గుడ్డిదీపం మెరిసిపోయెనే
రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళోగంట రంగరంగ సంబరంగ మోగెనే
గుడిసిపాకా గుడ్డిదీపం మెరిసిపోయెనే
రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళోగంట రంగరంగ సంబరంగ మోగెనే
వచ్చాడయ్యోసామి నింగిసుక్కల్తొ గొడుగెత్తింది భూమి
ఇచ్చాడయ్యోసామి కొత్తరెక్కల్ని మొలకెత్తించె హామి
|| వచ్చాడయ్యో ||
ఇచ్చాడయ్యోసామి కొత్తరెక్కల్ని మొలకెత్తించె హామి
|| వచ్చాడయ్యో ||
కత్తిసుత్తిపలుగుపార తీయండి అరె రక్తం సుక్కలు కుంకంబొట్టుగ పెట్టండి
||అరె రక్తం సుక్కలు||
ఓ ఓ అన్నంపెట్టె పనిముట్లే మనదేవుళ్ళు
మరి ఆయుధాల పూజలుచేద్దాం పట్టండి ||మరి ఆయుధాల||
అమ్మోరు కళ్ళుతెరిసిన నవరాత్రి
ఇన్నాళ్ళ సిమ్మసీకటి తెల్లారే సమయం కుదిరి || వచ్చాడయ్యో ||
||అరె రక్తం సుక్కలు||
ఓ ఓ అన్నంపెట్టె పనిముట్లే మనదేవుళ్ళు
మరి ఆయుధాల పూజలుచేద్దాం పట్టండి ||మరి ఆయుధాల||
అమ్మోరు కళ్ళుతెరిసిన నవరాత్రి
ఇన్నాళ్ళ సిమ్మసీకటి తెల్లారే సమయం కుదిరి || వచ్చాడయ్యో ||
ఓ మట్టిగోడలు చెపుతాయి సీమమనుషుల కష్టాలు
ఏ దారిగతుకులు చెపుతాయి
పల్లెబతుకుల చిత్రాలు
పండగొస్తె ప్రతిఒక్కరిమనసు మరి
పరుగయ్యింది పుట్టిపెరిగిన పల్లెవైపేగా
అస్సలైన పండగఎపుడంటె ఆకన్నతల్లి
కంటినీరు తుడిచిన రోజేగా
ఓనాడు కళకళ వెలిగిన రాయలోరి సీమిది
ఈనాడు వెలవెలబోతె ప్రాణమంత
చినబోతుంది || వచ్చాడయ్యో ||
ఏ దారిగతుకులు చెపుతాయి
పల్లెబతుకుల చిత్రాలు
పండగొస్తె ప్రతిఒక్కరిమనసు మరి
పరుగయ్యింది పుట్టిపెరిగిన పల్లెవైపేగా
అస్సలైన పండగఎపుడంటె ఆకన్నతల్లి
కంటినీరు తుడిచిన రోజేగా
ఓనాడు కళకళ వెలిగిన రాయలోరి సీమిది
ఈనాడు వెలవెలబోతె ప్రాణమంత
చినబోతుంది || వచ్చాడయ్యో ||
ఏ చేతివృత్తులునూరారు చేవగలిగిన పనివారు
హే చెమటబొట్టు తడిలోనె తళుక్కుమంటది ప్రతిఊరు
ఎండపొద్దుకు వెలిగీపోతారు ఈ
అందగాళ్ళు వానజళ్ళుకు మెరిసీపోతారు
ఎవ్వడికన్న తక్కువపుట్టారు వీళ్ళందరిలాగే బాగ బతికే హక్కులు ఉన్నోళ్ళూ
పల్లెటూళ్ళు పట్టుకొమ్మలని వట్టిజోల పాట పాడక
తల్లడిళ్ళు తలరాతలకు సాయమేదో చేయాలంట ||వచ్చాడయ్యో||

Bharath ane nenu
Bharath ane nenu
లెమి లెమి గొ లెమి గొ లెమి గో గో గో గో
లెమి లెమి learn something interesting on the go
universe అనే encyclopedia లో లో లో లో
తెలుసుకున్న కొద్ది ఉంటాయి ఎన్నెన్నో
art of living అంటే....art of learning అంటే
నాకు తెలిసింది ఓ కొంత తెలియంది ఇంకెంతో
i don't know...i don't know...know know know
know know know know know know
i don't know...know know know
know know know know know ఎన్నో

know know know know know
i don't know...i don't know...know know know
know know know know know know ఎన్నో
know know know know know
i don't know...i don't know...know know know
know know know know know know ఎన్నో
ఎందుకో మరి మాటికొక్క సారీ
చెంగు మంది చేప నీటినుంచి యెగిరీ
కొత్త గాలిలో కొత్తగా సంగతేదో నేర్చుకోవడానికేమో
i don't know...i don't know
ఎన్ని సార్లు చెప్పినా good morning
తగ్గదే మరి ఆ sun shining
కొత్త మేటరేదొ భూమినుంచి రోజూ నేర్చుకున్న వెలుగేమో
i don't know...i don't know only one thing i know
there is so much to know
wanna grow అంటు స్టార్ట్ అయ్యె జర్నీకి స్టీరింగ్ ఏ

కంటి ముందు ఉన్న అద్భుతాలు ఎన్నో
వాటిలోన ఉన్న మిస్టరీలు ఎన్నో
ఎంతకాలం చూసి చూడకుండా ఎన్ని వదిలేశానో
i don't know...i don't know
questionఅయి ఈ నిమిషంలో తెలుసుకుంటా తెలియనివెన్నో
నన్ను చేరే మరు నిమిషం నాకింకేం నేర్పుతుందో
i don't know...i don't know
on a birdseye view...life a learning avenue
everyday ఏదో నేర్పిచే refreshing అంతమే..

RS PATALA PALLAKI RAMSAGI
know know know know know
i don't know...i don't know...know know know
know know know know know know ఎన్నో
RS PATALA PALLAKI RAMSAGI
Ram Sagi:
Bharat ane Nenu
విరచిస్తా నేడే నవశకం
నినదిస్తా నిత్యం జనహితం
నలుపెరగని సేవే అభిమతం
కష్టం ఏదైనా సమ్మతం
భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ
బాధ్యున్నై ఉంటానూ....
of the people
for the people
by the people ప్రతినిధిగా
this is me...this is me
this is me...this is me
Bharat ane Nenu
విరచిస్తా నేడే నవశకం
నినదిస్తా నిత్యం జనహితం
నలుపెరగని సేవే అభిమతం
కష్టం ఏదైనా సమ్మతం
భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ
బాధ్యున్నై ఉంటానూ....
of the people
for the people
by the people ప్రతినిధిగా
this is me...this is me
this is me...this is me
పాలించే ప్రభువుని కాననీ
సేవించే బంటుని నేననీ
అధికారం అర్దం ఇది అనీ
తెలిసేలా చేస్తా నా పనీ
సేవించే బంటుని నేననీ
అధికారం అర్దం ఇది అనీ
తెలిసేలా చేస్తా నా పనీ
భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ
బాధ్యున్నై ఉంటానూ....
of the people
for the people
by the people ప్రతినిధిగా
this is me...this is me
this is me...this is me
బాధ్యున్నై ఉంటానూ....
of the people
for the people
by the people ప్రతినిధిగా
this is me...this is me
this is me...this is me
మాటిచ్చా నేనీ పుడమికీ
పాటిస్తా ప్రాణం చివరికీ
అట్టడుగున నలిగే కలలకీ
బలమివ్వని పదవులు దేనికీ
పాటిస్తా ప్రాణం చివరికీ
అట్టడుగున నలిగే కలలకీ
బలమివ్వని పదవులు దేనికీ
భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ
బాధ్యున్నై ఉంటానూ....
of the people
for the people
by the people ప్రతినిధిగా
this is me...this is me
this is me...this is me
బాధ్యున్నై ఉంటానూ....
of the people
for the people
by the people ప్రతినిధిగా
this is me...this is me
this is me...this is me
Comments
Post a Comment