Skip to main content

Posts

Showing posts from July, 2012

మీరు చూడని తెలుగు నటుల కొన్నిఫోటోలు మీకోసం

స్నేహ  అల్లు అర్జున్  నాగార్జున  నాగార్జున మొదటి బార్య లక్ష్మి  మహేష్ బాబు  మెగా ఫ్యామిలీ  అజిత్  ఎ.అర్ .రెహ్మాన్  ఆసిన్  మెగాస్టార్ చిరంజీవి  వెంకటేష్  పిల్లలు  మెగా బ్రదర్స్  పవన్ కళ్యాణ్ మొదటి బార్య నందిని  రవితేజ ఫ్యామిలీ  జెనీలియా  కమలహాసన్  విజయ్  ప్రబు దేవ  వెంకటేష్ బార్య నీరజ  ప్రభాస్  శ్రీదేవి  సూర్య మరియు కార్తి  త్రిష  వెంకటేష్ ఫ్యామిలీ  విక్రం  నాగార్జున ఫ్యామిలీ                                                                                                    ...

భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి:రవీంద్రనాథ్ టాగోర్

మన దేశంలో రవీంద్రనాథ్ టాగోర్ అంటే తెలియని వారు ఉండరు .రవీంద్రుడు పరిచయం లేని వ్యక్తి ,'జనగణమన' గీతకర్త గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం .  జననం: 1861 మే 7 తండ్రి మహర్షి దేవేంద్రనాథ టాగూరు, తల్లి శారదాదేవి 15 మంది సంతతిలో పధ్నాలుగో బిడ్డ, ఎనిమిదవ పుత్రుడు రచనారంభం: 1873 ప్రథమ పద్య కావ్య ప్రచురణ: 1878. మృణాళినీదేవి తోవివాహం: 1883. మృణాళినీదేవి మరణం: 1902 శాంతినికేతన్‌ స్థాపన: 1901 డిసెంబరు. గీతాంజలి కి నోబెల్ బహుమతి: 1913 నవంబరు. విశ్వభారతి స్థాపన: 1921 డిసెంబరు. మరణం: 1941, ఆగస్టు 7. బాల్యము, విద్యాభ్యాసము వంగదేశంలో 1861 మే 7వ తేదీన దేవేంద్రనాథ ఠాగూరు, శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ఇతని బాల్యం చాలా చోద్యంగా గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవాడు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఆనందించేవాడు. కథలంటే చెవి కోసుకొనేవాడు. సామాన్య దుస్తులతో, నిరాడంబరంగా పెరిగాడు. బాల్యంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావటంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగ...

పూర్వజన్మ పుణ్యఫలమే ‘శిరిడి సాయి’ : నాగార్జున

అన్నమయ్య, శ్రీరామదాసు వంటి అద్భుత చిత్రాల తర్వాత నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వస్తున్న మరో ఆధ్యాత్మిక చిత్రం 'శిరిడిసాయి'. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన బాబా గెటప్‌ స్టిల్స్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వస్తోన్న 'శిరిడిసాయి' పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి.

The Most Useful Websites and Web Apps

01. screenr.com – record movies of your desktop and send them straight to YouTube. 02. ctrlq.org/screenshots – for capturing screenshots of web pages on mobile and desktops. 03. goo.gl – shorten long URLs and convert URLs into QR codes . 04. unfurlr.come – find the original URL that’s hiding behind a short URL. 05. qClock – find the local time of a city using a Google Map . 06. copypastecharacter.com – copy special characters that aren’t on your keyboard. 07. postpost.com – a better search engine for twitter. 08. lovelycharts.com – create flowcharts, network diagrams, sitemaps, etc. 09. iconfinder.com – the best place to find icons of all sizes. 10. office.com – download templates, clipart and images for your Office documents. 11. followupthen.com – the easiest way to setup email reminders . 12. jotti.org – scan any suspicious file or email attachment for viruses. 13. wolframalpha.com – gets answers directly without searching   – see more wol...
సింధు లోయ నాగరికత వెలికి తీయబడ్డ మొహంజో-దారో శిథిలాలు సింధు లోయ నాగరికత (క్రీ.పూ2700 - క్రీ.పూ.1750) ప్రస్తుత పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా మరియు సింధూ నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాధమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ , తుర్కమేనిస్తాన్ , ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరము మొదటగా వెలికి తీయుటచే ఇది సింధులోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధూ నాగరికత మెసొపొటేమియా మరియు ప్రాచీన ఈజిప్టు కంచు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికత గా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి. ఈ నాగరికతనే ఒక్కోసారి సింధూ ఘగ్గర్-హక్రా నాగరికత అని లేదా సింధూ-సరస్వతి నాగరికత గా కూడా అభి...