Film : Shirdi Sai Producer : Maheshwara Reddy Director : K.Raghavendra Rao Star Cast : Nagarjuna, Srikanth, Kamalinee Mukherjee... Music Director : MM.Keeravani Rating : 3.5 నాగార్జున సాయి బాబాగా నటించిన షిరిడి సాయి ఈ రోజు విడుదల అయింది .నాగార్జున అద్బుతంగా నటించాడు .రాఘవేంద్రరావు ,నాగార్జున కలయికలో వచ్చిన మూడవ భక్తి రస చిత్రం . నాగార్జున సాయిబాబాగా తన అసాదారణ నటనతో ఎంతో అద్బుతంగా నటించాడు .రాఘవేంద్రరావు మరొకసారి దర్శకత్వ తన ప్రతిభను ఈ చిత్రంతో నిరుపించుకున్నారు .సాయిబాబా పరమ బక్తుడు నానవాలి పాత్రను సాయికుమార్ తనదైన శైలిలో సూపర్ గా నటించాడు .ఈ చిత్రంలోని పాటలు అద్బుతంగా చిత్రీకరించాడు, ముక్యంగా ఒక్కడే సూర్యుడు .........అనే పాట ప్రేక్షకుల హృదయాన్ని తాకుతుంది అనటంలో సందేహం లేదు .సాయిబాబా ను సినిమాలోచూస్తున్నామన్న విషయాన్నీ ప్రేక్షకుడు మరచిపోయి నిజంగా సాయిబాబా ను చూస్తున్నామన్న బ్రాంతి ని నాగార్జున తన నటనతో మంత్రముగ్దులను చేసాడు .ముఖ్యంగా నాగార్జున తన హావభావాలతో నిజంగా సాయిబాబా ఇలాగే ఉంటాడేమో అని ప్రేక్షకుల మదిలో ము...