ఖాన్ అకాడమి ఇది ఒక విజ్ఞాన భండాగారం .ఇక్కడ మనం గణితము, సైన్సు,ఆర్దిక శాస్త్రము మరియు అన్ని రకముల తరగతుల వారికి అవసరమైన 3,300 వీడియోలు కలవు . ఈ క్రింది లింక్ను నొక్కండి
http://www.khanacademy.org/
ఖాన్ అకాడమీ ఒక లాభాపేక్ష లేని విద్యా సంస్థ. దీనిని 2006 లో యమ్ ఐ టి నుండి పట్టాపొందిన సల్మాన్ ఖాన్ అనే దక్షిణాసియా మూలాలు గల అమెరికన్ స్థాపించాడు. "అత్యున్నత ప్రమాణాలు గల విద్య అందరికీ ఎక్కడైనా "అందించే ఉద్దేశంతో స్థాపించబడిన ఈ సంస్థ , 3,300పైగా సూక్ష్మ వీడియో ప్రసంగాలు యూ ట్యూబ్ ద్వారా గణితం, చరిత్ర, ఆరోగ్యం & వైద్యం, విత్త శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, అర్థ శాస్త్రం, కాస్మాలజీ మరియు కంప్యూటర్ సైన్స్ లాంటి వివిధ విద్యా విషయాలలో అందిస్తుంది.
http://www.khanacademy.org/
ఖాన్ అకాడమీ
Slogan | "అన్ని వయస్సులవారికి నేర్చుకోవడం వేగవంతంచేయడం." |
---|---|
Commercial? | కాదు |
Type of site | విద్యా విషయ సంగ్రహం |
Registration | కొన్నిటికి పేరు నమోదు చేసుకోవాలి |
Available language(s) | అమెరికన్ ఇంగ్లీషు మరియు ఇతర అనువాదాలు |
Content license | క్రియేటివ్ కామన్స్ (BY-NC-SA) |
Owner | సల్మాన్ ఖాన్ |
Created by | సల్మాన్ ఖాన్, వ్యవస్థాపకుడు మరియు కార్యనిర్వాహక సంచాలకుడు |
Launched | సెప్టెంబర్ 2006 |
Revenue | ఉచితం |
very good site.try to remove word verification.
ReplyDelete